Thursday, 5 November 2026

ఆర్టీసీ సమ్మె మిరమింపజేసేందుకు టీసర్కార్ ప్రయత్నాలు..

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేసేందుకు టీ.సర్కార్ చర్యలు ప్రారంభించింది. సమ్మెను ఎట్టి పరిస్థితిల్లోనైనా.. విరమింపచేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే మరోసారి కార్మికసంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. 43 శాతం ఫిట్ మెంట్ పై చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు కోరడం లేదని… వారితో సమానంగా ఫిట్ మెంట్ ఇవ్వాలని కోరుతున్నామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *