Wednesday, 4 November 2026

తిరుమలలో భారీ అగ్నిప్రమాదం

చిత్తూరు: తిరుమలలోని మొదటి ఘాట్‌రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 7వ మైలు అటవీప్రాంతంలోని అడవి తగలబడుతోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణం మాత్రం తెలియడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *