Thursday, 5 November 2026

ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతుల ఆత్మహత్య

ఖమ్మం  నేరవిభాగం: నగరంలోని విడీఓన్‌ కాలనీకి చెందిన రేజర్ల శ్రీనివాస్‌ (40), అతని భార్య మంగమ్మ (35) ఆర్థిక ఇబ్బందులు తాళేలేక గురువారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే తాము ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు వారు మరణ వాంగూల్మంలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. రెండో పట్టణ సీఐ సారంగపాణి ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *