Saturday, 7 November 2026

ఆర్థిక సాయం ఎమ్మెఅంతక్రియలకుల్యే క్రాంతి కిరణ్

 ఆర్థిక సాయం ఎమ్మెఅంతక్రియలకుల్యే క్రాంతి కిరణ్

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ యోజకవర్గ మండల పరిధిలోని బైరన్ దిబ్బ గ్రామానికి చెందిన ఒకటో వార్డ్ మెంబర్ యాదగిరి గత మూడు నెలల నుండి హార్ట్ ఎటాక్ రావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందడంతో ఎమ్మెల్యే బీరప్ప అమృతదేహానికి పూలమాలవేసి నివాళుల అర్పించిన ఎమ్మెల్యే సహకారంతో ఎల్ఓసి నాలుగు లక్షల 50 వేల సాయంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించిన ఫలితం లేకపోవడంతో బుధవారం సాయంత్రం మృతి చెందడంతో బైరన్ దిబ్బ గ్రామంలో ఒక్కసారిగా బీరప్ప మరణంతో గ్రామస్తులు అంత కన్నీటి పర్వతమయ్యారు టిఆర్ఎస్ నెంబర్ ఒక్క నాయకుడిగాపేరు తెచ్చిన నాయకుడు లేడు అన్న వార్తతో ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కుటుంబసభ్యులకు పరమశించి తగ్గిన సహాయం అందే విధంగా చూస్తానంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం తెలిపారు గ్రామ టిఆర్ఎస్ యువ నాయకుడు ప్రభలు టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పల్లగడ్డ నరసింహులు గ్రామ నాయకులు అంత్యక్రియలో పాల్గొన్నారు