Tuesday, 3 November 2026

ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథం

rtiఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. రివర్స్ రెపో రేటు, రెపో రేట్లలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ గా రఘురాం రాజన్ చివరి సమీక్ష కావడంతో ఈ సారి.. వడ్డీ రేట్లను తగ్గిస్తారని అంతా అంచనా వేశారు. అయితే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు తీసుకురాకుండా ద్రవ్య విధాన పరపతి సమీక్ష ముగించారు రాజన్. దీంతో రివర్స్ రెపో రేటు 6.5 శాతం, షెడ్యూల్ బ్యాంకు క్యాష్ రివర్స్ రెపో రేటు 4.0 గానే ఉంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *