Tuesday, 24 November 2026

ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రారంభం 

ఆదిలాబాద్: ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ స్థానిక గురుకుల పాఠశాల ప్రాగణంలో నేటి ఉదయం ప్రారంభమయ్యింది. ఇక్కడికి స్థానికులతో పాటు హైదరాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల అభ్యర్తులు ఇక్కడికి చేరుకున్నారు. అభ్యర్థుల హైట్ టెస్టులు ప్రారంభమయ్యాయి. ఇందులో అర్హత పొందినవారు మంగళవారం ఫిట్నెస్ టెస్టులకు హాజరు కావాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *