దండేపల్లి. జనంసాక్షి .(జనవరి 27) దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంతాపూర్ గ్రామములో 16 లక్షలతో నిర్మించనున్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయ నిర్మాణమునకు భూమిపూజ – శంఖుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు . పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత అనంతరం వారు మాట్లాడుతూ భారత రాష్ట్రం ప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది అన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రన్నీ మరింత అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడని అన్నారు
ఈ కార్యక్రమంలో BRS యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,వైస్ ఎంపీపీ పసర్తి అనిల్,మండల పార్టీ అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్,గ్రామ సర్పంచులు, ఎం.పి.టి.సి.సభ్యులు,ప్రజాప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.




