Tuesday, 3 November 2026

ఆలీఖాన్‌ బెయిల్‌పై విచారణ 4కు వాయిదా

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో నిందితుడు, గాలి జనార్ధన్‌రెడ్డి పీఏ ఆలీఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఆలీఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లిలోని సీబీఐ కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *