రాంచీ: జార్ఖండ్ రాష్ట్రం దేవ్‌ఘడ్‌లోని ఓ ఆశ్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు.24 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 8 మంది మహిళలు ఉన్నారు. ఆశ్రమంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడానికి వేలాదిగా ప్రజలు తరలిరావడంతో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది.




