Wednesday, 4 November 2026

ఆ విషయం సోనియాకు ముందే చెప్పా: శంకర్రావు

హైదరాబాద్‌: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్రావు మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. అసెంబ్లీ ఆవరణలో రేవంత్‌రెడ్డిని కలిసిన శంకర్రావు.. రేవంత్‌రెడ్డితో మాట్లాడుతూ తెలంగాణలో ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ కంటే టీడీపీ పనితీరు సమర్థంగా ఉంటుందని తాను ముందే ఊహించానని, ఈ విషయాన్ని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి కూడా చెప్పానని రేవంత్‌కు చెప్పడంతో ఆయన నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *