Wednesday, 4 November 2026

నిర్భయ డిఫెన్స్ లాయర్లకు షోకాజ్ నోటీసులు

నిర్భయ డిఫెన్స్ న్యాయవాదులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మహిళలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ నోటీసులు జారీ చేసింది. బీబీసీ నిర్వహించిన డాక్యుమెంటరీలో ఇంటర్వూ ఇచ్చిన నిర్భయ డిఫెన్స్ న్యాయవాదులు మహిళలను కించపరిచారని నోటీసులో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *