Tuesday, 3 November 2026

ఇంకా లభించని ఏఎన్-32 విమానం ఆచూకీ

inadia-air-force-32అదృశ్యమైన ఇండియన్ ఆర్మీ విమానం ఆచూకీ ఇంకా లభించలేదు. మూడ్రోజుల నుంచి యుద్ధనౌకలు, విమానాలు, సబ్‌ మెరన్‌ జలంతర్గామితో బంగాళాఖాతాన్ని జల్లెడపడుతున్నారు అధికారులు. ఐతే ప్లైన్ క్రాష్ అయినట్లు భావిస్తున్న సముద్ర అంతర్భాగం లోతు ఎక్కువగా ఉండడం వల్ల గాలింపు చర్యలకు ఇబ్బంది కలుగుతుందని నేవీ అధికారులు చెప్తున్నారు. రోజులు గడుస్తున్నా కొద్దీ.. బాధిత కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమవారు క్షేమంగా తిరిగి రావాలంటూ దేవుళ్లను ప్రార్థిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *