Wednesday, 4 November 2026

ఇంకా వలసలు ఉంటాయి: బొత్స

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ముద్దాల రాజేశ్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్‌సీపీలోకి వలస వెళ్లడం తనకు ముందే తెలుసని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ తెలియజేశారు.  ఇంకా  కొంత మంది ఎమ్మెల్యేలు కూడా వలస బాట పడతారని.. వీరంత స్వార్థం కోసం పార్టీకి మోసం చేసి పోతున్నారని ఆయన విమర్శించారు, కేంద్రమంత్రి వర్గంలో అవకాశం రాని సీనియర్‌ ఎంపీలలో కొందరికి అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *