Tuesday, 3 November 2026

ఇంగ్లండ్‌తో చివరి వన్డే నేడు

ధర్మశాల : భారత, ఇంగ్లండ్‌ల మధ్య సిరీస్‌లో చివరి వన్డే నేడు ధర్మశాలలో జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను సొంతంచేసుకున్న భారత్‌ చివరి మ్యాచ్‌లో నెగ్గి ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తుండగా.. ఆఖరి మ్యాచ్‌లో పరువు నిలుపు కోవలన్న పట్టుదలతో ఇంగ్లండ్‌ ఉంది. ధర్మశాల వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేదికలో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఇదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *