హైదరాబాద్ : ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజుల ఖరారుపై ఏఎఫ్‌ఆర్‌టీ కసరత్తు చేస్తోంది. వచ్చే మూడేళ్లకు ఫీజుల ఖరారుపై సాయంత్రంలోగా ఈ కసరత్తు ముగియనుంది. ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా ఫీజులను ప్రభుత్వం రేపు ఖరారు చేయనుంది. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు జులై 3,4 తేదీల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.




