హైదరాబాద్,(జనంసాక్షి): స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ప్రభుత్వ తీరుపై రమాకాంత్‌రెడ్డికి వివిధ రాజకీయ పార్టీలు ఫర్యాదు చేశాయి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఈసీకి పార్టీలు విజ్ఞప్తి చేశాయి.




