Wednesday, 4 November 2026

ఇంటర్లో మెరిసిన చామకూరి వైష్ణవి.

 

 

 

 

 

 

 

 

 

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్. పట్టణానికి చెందిన చామకూరి వైష్ణవి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలను 984/1000 సాధించారు.నేరేడుచర్ల పట్టణానికి చెందిన
చామకూరి వీరయ్య గౌడ్ సరస్వతి కుమార్తె హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీ వట్టినాగులపల్లి బ్రాంచ్లో ఇంటర్ పూర్తయింది.మంగళవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో 984 మార్కులు సాధించి సత్తా చాటారు.అత్యుత్తమ ఫలితాలు సాధించిన చామకూరి వైష్ణవి నీ తల్లి తండ్రి తోబాటు పుర ప్రముఖులు అభినందించారు.