Thursday, 5 November 2026

ఇంటర్‌బోర్డు కార్యాలయం వద్ద బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్‌: నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల పూలతో అలంకరించిన బతుకమ్మల వద్ద మహిళలు పాటలు పాడి సందడి చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *