ఇంటర్‌లో 65.36 శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్,జనంసాక్షి: ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను మంత్రి పార్థసారధి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 65.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు.