విశాఖపట్నం: సింహచలం ఆగమ పాఠశాలలో ఆహరం విషపూరితమైంది. ఈ ఆహరం తిన్న 20 మంది విధ్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 8 మందిపరిస్థితి విషమంగా ఉంది.వారిని చెస్ట్ ఆస్పత్రికి తరలించారు.