హైదరాబాద్: ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షల రుసుం చెల్లించే గడువును పెంచారు. తత్కాల్ కింద ఈ నెల 28 నుంచి డిసెంబరు 10 వరకు ఈ పరీక్షలకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది.