హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు సెట్ నెంబర్ 3 ప్రశ్నాపత్రాలను అధికారులు ఎంపిక చేశారు. మొత్తం 2,633 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు.