భైంసా రూరల్ జూన్26 జనం సాక్షి
బైంసా పట్టణంలోని బూత్ నంబర్ 114, 116,146 గల బూతులలో మహా జన సంపర్క్ అభియాన్ లో భాగంగా ఇంటింటికి నరేంద్ర మోడీ పథకాల గురించి మరియు 9 సంవత్సరాల లో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించడం జరిగింది మరియు కేంద్ర పథకాలని ప్రజలు ఏ విధంగా వినియోగించుకోవాలి అని పాంప్లెట్ మరియు బుక్లెట్ లతో సహా ఇంటింటికి పంచడం జరిగింది కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకంటీ రమదేవి పట్టణ అధ్యక్షులు యేను పోతుల మల్లేశ్వర్ 10 వ వార్డ్ కౌన్సిలర్ రావుల సువర్ణ పోశెట్టి 7 వ వార్డ్ కౌన్సిలర్ బాలాజీ సూత్ర వే 6వ వార్డ్ కౌన్సిలర్ సాహెబ్ రావు పట్టణ ప్రధాన కార్యదర్శి కోర్వ సచిన్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల నాగనాథ్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సంపత్ పటేల్ పట్టణ ఉపాధ్యక్షులు నందు భయ్యా పట్టణ కార్యదర్శులు గోపాల్ సూత్రావే , భూత్ అధ్యక్షుడు తోలాజి దిలీప్ ఓబీసీ మోర్చా పట్టణ ఉపాధ్యక్షులు బందెల నారాయణ అల్లకొండ భోజన్న కార్యకర్తలు పెండెప్ అవినాష్ ఉప్పోల నాగరాజ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది




