బచ్చన్నపేట ఏప్రిల్ 12(జనం సాక్షి)పేద కుటుంబాలకు ఇంటికి పెద్దన్నగా.నిరుపేదలకు అండగా ఉంటున్న సామాజిక సేవా కార్యకర్త. బిజెపి రాష్ట్ర నాయకులు ముక్కెర తిరుపతిరెడ్డి. బుధవారం
బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన మోత్కూరి *లక్ష్మీ – పరుశరాములు గార్ల కుమార్తె కవిత వివాహానికి పుస్తె మట్టెలు అందించి పేదింటి కుంటుబానికి అండగా గెలిచారు. అడగగానే సహాయం అందించిన ముఖ్యరా తిరుపతిరెడ్డికి కవిత తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మ్యాకల రమేష్, గోపాల ఆంజనేయులు, పత్తి భాస్కర్,కొమ్ము నవీన్, మ్యాకల బిక్షపతి, శ్రీకాంత్,రాజు, క్రాంతి తదితరులు బిజెపి నాయకులు పాల్గొన్నారు




