Tuesday, 3 November 2026

ఇండొనేషియాలో కొండచరియాలు విరిగి 11 మంది మృతి

జకార్తా : విపరీతంగా కురిసిన వర్షాలకారణంగా రెండు చోట్ల కొండచరియలు విరిగిపడి ఇండోనేషియాలో 11 మంది మృతి చెందారు. మరో 19 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. 15 ఇళ్లు కొండచరియల కింద శిధిలమైపోయాయని వారు తెలిపారు. తరచుగా భారీ వర్షాలుకురిసే ఇండొనేషియాలో వరదలు, కొండచరియలే విరిగిపడడం సాధారణమైపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *