ఇందిరాగాంధి జయంతి వేడుకలు
కాగజ్‌నగర్: పటంటణంలో జయంతి వేడేకలు ఘనంగా నిర్వహించారు, స్థానిక ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావు కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ గణపతి ఎమ్మెల్సీ వర్గీయులు రమణరావు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.