Tuesday, 3 November 2026

ఇందిరా పార్కుకు చేరుకున్న జర్నలిస్టులు

హైదరాబాద్‌: తెలంగాణ మీడియాపై వివక్షకు నిరసనగా జర్నలిస్టులు సుందరయ్య పార్కు నుంచి ర్యాలీగా ఇందిరా పార్కుకు చేరుకున్నారు. ఇందిరా పార్కు వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభలో ప్రొ. కోదండరాం, ఈటెల రాజేందర్‌, కిషన్‌రెడ్డి, గద్దర్‌, దేవీ ప్రసాద్‌, వేదకుమార్‌, స్వామిగౌడ్‌, విఠల్‌, శ్రీనివాస్‌గౌడ్‌, నారాయణరావులతో పాటు జర్నలిస్టులు, కళాకారులు పాల్గొన్నారు. ఇందిరా పార్కు పరిసర ప్రాంతాలు జర్నలిస్టులతో నిండిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *