Tuesday, 3 November 2026

ఇక్కడ పరిశ్రమలు పెట్టకూడదనుకున్నా

విజయవాడ : ‘పదేళ్ల కిందట నిజంగా నేను కృష్ణాజిల్లాలో పరిశ్రమలు పెట్టకూడదనుకున్నా.. ఇక్కడి వాతావరణం, పరిస్థితులు పరిశ్రమలకు అనుకూలించవనే భావన నాకు ఉండేది..’ అని కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి సుజనా చౌదరి చెప్పారు.

విజయవాడలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తు తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాలను అభివృద్ధి చేయాలని, ఆ దమ్ము, ధైర్యం, ప్రతిభ మన ప్రాంతం వారికి ఉన్నాయని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *