హైదరాబాద్: శాసన సభ, మండలి సభ్యులు ఇక్రిశాట్‌ను సందర్శించారు. శాస్త్ర వేత్తలతో సమావేశామై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. 40 ఏళ్లుగా శాసనసభ నుంచి ఇక్రిశాట్‌ను ఎవరూ సందర్శించకపోవడం బాధాకరమని స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. చిన్న, సన్న కారు రైతులకు ఇలాంటి సంస్థలను చేరువచేయాలని కోరారు.




