Tuesday, 3 November 2026

ఇక్రిశాట్‌ ఆధ్వర్యంలో ప్రాథమిక రంగంపై సదస్సు

హైదరాబాద్‌: ఇక్రిశాట్‌ ఆధ్వర్యంలో ప్రాథమిక రంగం మిషన్‌పై సదస్సు నిర్వహిచారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సదస్సులో మంత్రులు దేవినేని ఉమామహేశ్వర్‌రావు, ప్రత్తిపాటి పుల్లారావుతో సహా పలువురు వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొన్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *