ఇచ్చోడలో కేసీఆర్‌కు వ్వతిరేకంగా రాస్తారోకో

ఇచ్చోడ : జాతీయ రహదారిపై దళత సంఘూల ఆధ్వర్యంలో కేసీఆర్‌కు వ్వతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు, మంత్రి గీతారెడ్డి కోదండరాం చేసిన వ్యాఖ్యలను కేసీఆర్‌ సమర్థించడం సరైంది కాదని, ఇది ఆగ్రకుల అహంకారానాకి నిదర్శనమని ఆరోపించారు. వెంటనే కేసీఆర్‌ యావత్‌ దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.