ఇచ్చోడ ఫిబ్రవరి 24 శుక్రవారం (జనంసాక్షి) ఇచ్చోడ మండలం కేంద్రంలోని స్థానిక ఎస్సి హాస్టల్ ముందర ఈనెల 26 వ తేదీ ఆదివారం రోజున అన్నబావు సాటే విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం సందర్బంగా కార్యక్రమం నిరహించడం జరుగుతుంది కావున కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామాన్న జెడ్పిఛైర్మెన్ రాథోడ్ జనార్ధన్ ప్రజా పతినిధులు నాయకులు దళిత సంఘాలు అధ్యక్షులు సభ్యులు దళిత సంఘాల ప్రతినిధిలు నాయకులు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం కు హాజరు అవుతున్నారని సమాచారం కాగా ఈ రోజున ఇచ్చోడ మండల కేంద్రంలోని గౌరవ అన్నబావు సాటే విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ ము సందర్బంగా ఈ నెల 26 వ తేదీన ఆదివారం రోజు కార్యక్రమం ఉన్నందున ముందుగా నే కరపత్రాల ఆవిష్కరణ లో భాగంగా స్థానిక బేడ బుడగజంగం సంఘం అధ్యక్షుల అధ్వర్యంలో కర పత్రాలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సిరిగిరి శ్రీనివాస్ కడమంచి హన్మంతు పెద్దమనిషి సభ్యులు ఇర్నాల పెంటన్న కడమంచి అర్జున్ ఆకుల రాజు సంఘం సభ్యులు మరియు ఎమ్మార్పిస్ నేతలు సిరిసిల్ల భూమయ్య సాహెబ్ రావు గణేష్ సభ్యులు ఉన్నారు
ఇచ్చోడ మండలం కేంద్రంలోని స్థానిక ఎస్సి హాస్టల్




