Tuesday, 3 November 2026

ఇచ్చోడ లో దొంగల భీభత్సవం భయాందోనల లో ప్రజలు

 

 

 

 

 

 

 

 

ఇచ్చోడ జనవరి 28 (జనంసాక్షి) ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక విద్యానగర్ కాలనీ లో శుక్రవారం రాత్రి దొంగలు కలకలం స్ట్రష్టించారు శుక్రవారం అర్ధరాత్రి దొంగతనం రెండు ఇండ్లలో డోర్లకు డ్రిల్లింగ్ చేసి చొరభాడే ప్రయత్నం చేశారు ఇంట్లో వారు మేలుకోవడంతో దొంగలు అక్కడి నుండి పారి పోయారు ఇదిలావుండగా ఇటీవల కాలంలో బోథ్ నియోజకగా వర్గం లోని పొచ్చర గ్రాంమంలో దొంగలు బిభత్సవం స్ట్రష్టించారు ఇదంత చెడ్డి గ్యాంగ్ పనేనోమో నని అనుమానం తెరపైకి వచ్చింది ఇచ్చోడ లోని విద్యానగర్ కాలనిలో శుక్రవారం రోజున రాత్రి అర్ధరాత్రి సమయంలో అదే చెడ్డి గ్యాంగ్ పనా లేదా ఇతరత్ర దొంగలా పనేమొనని అనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు ఇచ్చోడ లోని విద్యానగర్ లో శుక్రవారం అర్ధరాత్రి దొంగల కలకలం జరిగిన సంఘటనలో పోలీసులకు నిద్ర లేకుండా శుక్రవారం రాత్రి నుండి శనివారం తెల్లవారు జాము వరకు సోదాలు నిర్వంహించారు స్థానిక ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ నైలు తెలిపిన వివరాల ప్రకారం శనివారం తెల్లవారు జామున ఆదిలాబాద్ నుండి డాగ్స్కాడ్ మరియు క్లూస్ టీం ను పిలిపించి సోదాలు చేపట్టారు సోదాలో భాగంగా ఇచ్చోడ లోని దిగ్నూర్ రోడ్డు సమీపంలో