హైదరాబాద్ సిటీ: గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలు స్వై న్ ఫ్లూతో చేరారు. మెదకు జిల్లాకు చెంది న ఓ గర్భిణీ(32)కి తీవ్ర జ్వరం, జలు బు, దగ్గుతో పరిస్థితి ఆందోళనాకరంగా మారడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించా రు. ఖమ్మం జిల్లాకు చెందిన మరో మ హిళ(37) కూడా ఫ్లూతో ఇదే ఆస్పత్రి లో చేరి చికిత్స పొందుతున్నారు.




