Tuesday, 3 November 2026

పశ్చిమ డెల్టాకు 516 క్యూసెక్కుల నీటి విడుదల

దుగ్గిరాల: కృష్ణాపశ్చిమడెల్టాకు ప్రకాశం బ్యారేజీ నుంచి 516 క్యూసెక్కుల నీటిని సోమవారం విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.8 అడుగులు ఉన్నట్లు పేర్కొన్నారు. దుగ్గిరాల సబ్‌ డివిజన్‌ నుంచి కొమ్మమూరు కాల్వకు 90 క్యూసెక్కులు, రేపల్లెకాల్వకు 60 క్యూసెక్కులు, తూర్పుకాల్వకు 106 క్యూసెక్కులు, పశ్చిమకాల్వకు 115 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *