Wednesday, 4 November 2026

ఇద్దరు మాజీ మావోయిస్టులు అరెస్టు

హైదరాబాద్‌ : స్థిరాస్తి వ్యాపారి హత్యకేసులో ఇద్దరు మాజీ మావోయిస్టులను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు తపంచాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *