Wednesday, 4 November 2026

ఇరాక్‌ బాంబు పేలుళ్లలో 9 మంది మృతి

కిర్కుక్‌, ఇరాక్‌ : ఇరాక్‌ ఉత్తర ప్రాంతంలో బుధవారం సంభవించిన బాంబు పేలుళ్లలో 9 మంది మృతిచెందగా దాదాపు 55 మంది గాయపడ్డారు. వరసగా జరిగిన ఈ బాంబు పేలుళ్లు ఓ భవన నిర్మాణంలో ఉన్న కార్మికులను, పక్కనే ఉన్న కుర్దిష్‌ రాజకీయ పార్టీ కార్యాలయాన్ని , సైనిక కావలా వాహనాన్ని దెబ్బ తీశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *