Wednesday, 4 November 2026

ఇల్లంతకుంటలో మృతదేహం లభ్యం

 

జమ్మికుంట : మండలంలోని ఇల్లంతకుంట గ్రామంలోని ఎర్రగుట్టలో గుర్తుతెలియని 40 సంవత్సరాల వ్యక్తి మృతదేహన్ని ఈ రోజు పోలిసులు కనుగోన్నారు. ఈ వ్యక్తి ఎవరో, అతని మృతికి కారణాలేమిటో తెలియరాలేదు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు జమ్మికుంట సీఐ వీరభద్రం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *