ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి
మహబూబ్‌నగర్, జనంసాక్షి: వనపర్తి మండలం నాగవరంలో విషాదం చోటు చేసుకుంది. బావిలో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఇద్దరు బాలురు ఈతకు వెళ్లినట్లు సమాచారం. బాలుర తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.