ఈత కొడుతూ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
రంగారెడ్డి: మండలంలోని వూరెళ్ల గ్రామ పరిధిలోని ఎస్‌వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి(21) కళాశాలకు దగ్గర్లో ఉన్న చెక్‌డ్యాంలో ఈత కొడుతూ ప్రమాదవశత్తూ మృతి చెందాడు.