హైదరాబాద్: ఈ నెల పదోతేదీన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది, పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడి అధ్యక్షతన రంగారెడ్డి జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.