Friday, 6 November 2026

ఈనెల 26 నుంచి జైల్‌ భరో

హైదరాబాద్‌: ఈనెల 26 నుంచి దేశవ్యాప్తంగా జైల్‌భరో కార్యక్రమం నిర్వహించన్నుట్లు భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. సంకల్పసిద్ధికి, అభివృద్ధికి మోడీ ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ నుంచి విడిపోయిన నితీష్‌ను లౌకికవాదిగా ప్రధాని అభివర్ణించడం హాస్యాస్పదమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *