ఈర్లపూడీ గ్రామ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు
రఘునాథ పాలెం డిసెంబర్ 30 జనం సాక్షి
ఈర్లపూడి గ్రామంలో జనవరి మూడో తారీఖున పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి విచ్చేయుచున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వచ్చేయుచున్న సందర్భంగా ఇర్లపూడి ముఖ్యం నాయకులతో మాట్లాడుతున్న మండల పార్టీ అధ్యక్షులు వీరు నాయక్ మరియు ఈ కార్యక్రమంలో బానోతు రవి ప్రకాష్ మార్కెట్ డైరెక్టర్ మొగిలి శెట్టి వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ చిట్టి నరసింహారావు జరుపల చిన్న బానోత్ రామకోటి ధర్మయ్య ఎస్.కె కాజా మియా ఎల్తూరి ప్రభాకర్ కురువెళ్ల భాస్కర్ టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మదన్ మరియు బాలనాయక్ పాల్గొన్నారు జరుగబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్ని మంత్రి పర్యటన కు ఘన స్వాగతం పలకాలన్నారు
ఈర్లపూడీ గ్రామ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు




