ఈసారీ బాలికలదే పైచేయి
హైదరాబాద్, జనంసాక్షి: ఈ సారీ ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలికలు 69.04 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 62 శాతం ఉత్తీర్ణత సాధించారు.