గ్రేడ్‌లవారీగా ఉత్తీర్ణతా శాతం

హైదరాబాద్‌, గ్రేడ్‌ల వారీగా ఈ ఏడాది ఇంటర్‌ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం ఈ విధంగా ఉంది.
ఏ గ్రేడ్‌:48.31
బి గ్రేడ్‌: 31.81
సి గ్రేడ్‌: 14.99
డి గ్రేడ్‌: 4.90