హైదరాబాద్: ఈ నెల 14 నుంచి ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. 20 న సీట్లను కేటాయించనున్నారు. మొదటి విడత కౌన్సిలింగ్‌లో 72వేలమంది విద్యార్థులు గైర్హాజయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఎంసెట్ మొదటి విడత కౌన్సిలింగ్‌కు 6 వేలమంది విద్యార్థులు దూరంగా వున్నట్టు సమాచారం.




