Wednesday, 4 November 2026

ఈ నెల 19న మంత్రి మండలి సమావేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రిమండలి శనివారం సమావేశం కానుంది. రాష్ట్రంలో రైతన్నల అకాల మరణాలు, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై మంత్రిమండలి చర్చించే అవకాశముంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి చేసిన చైనా పర్యటనలో సాధించిన విజయాలను కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే చైనా టూర్ ముగించుకుని వచ్చిన కేసీఆర్‌తో పార్టీ ముఖ్య నేతలు ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సమావేశమయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *