Wednesday, 4 November 2026

ఈ హోలీకి బంగారు పిచికారీలూ సిద్ధంగా ఉన్నాయి!

ఢిల్లీ : కొత్త దుస్తులు కూడా అక్కర్లేని సరదా పండగ హోలీ. రంగులు చల్లుకుని, పండగగా మార్చేశారు. ఢిల్లీ వాసులు. ఇప్పుడక్కడ దుకాణాల్లో బంగారు పిచికారీలు అమ్ముతున్నారు. 12 అంగుళాల బంగారు పిచికారి ఖరీదు 80 లక్షల పైమాటే. రూ. 50 వెలల్లో వెండి పిచికారీలు కూడా తమ వద్ద ఉన్నాయంటున్నారు బంగారు దుకాణాలవారు వెండి పిచికారీలు బాగానే అమ్ముడుపోతున్నాయని వారు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. బంగారానకి అచ్చమైన వజ్రాలు పొదిగినవీ ఉన్నాయి. సుమా. ఇక హోలీ పార్టీలకు కొదవే లేదు. ఒకో పార్టీ ఖర్చు కనీసం రూ. 50 లక్షలు. అతిథులంతా డిజైనర్‌ హోలీ దుస్తులు ధరించి ఈ పార్టీలకు హాజరువుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *