ఉచిత నేత్ర చికిత్స శిబిరం
టేక్మాల్ జనం సాక్షి అక్టోబర్ 17
లయన్స్ క్లబ్ హైదారాబాద్, జూబ్లిహిల్స్, జోగిపేట్ వారిచే ఉచిత నేత్ర చికిత్స శిబిరం 19-10-2022 బుధవారం ఉదయం 10గంటల నుండి 12గంటల వరకు టేక్మాల్ శ్రీ సాయి లక్ష్మీ హాస్పిటల్ లో ఈ శిబిరాన్ని నిర్వహిస్తారు.
ఈ శిబిరంలో ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ రవీందర్ గౌడ్ మరియు వారి ఆద్వర్యంలోని శంకర్ నేత్రలయము-బల్కంపేట వైద్య సిబ్బంది పరీక్షలు చేయగలరు. ఈ శిబిరములో ఆపరేషన్ అవసరమైనవారిని శంకర నేత్రాలయమునకు తీసుకువెల్లి అపరేషన్లు చేయించుకొని టేక్మాల్ శ్రీ సాయిలక్ష్మి హాస్పిటల్ కు తీసుకొస్తారు
45 సంవత్సరాలు పై బడిన అవసరమైన వారికి మాత్రమే ఉచితముగా కంటి అద్దలు ఇవ్వడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ అనంతరెడ్డి తెలిపారు.