ఉచిత వైద్యసేవలు సద్వినియోగంచేసుకోన్న ప్రజలు…
భైంసా రూరల్ డిసెంబర్ 03 జనం సాక్షి
బైంసా పట్టణంలోని ఆరాధన నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో శనివారం ఉచిత ఆరోగ్య శిబిర0ను ఏర్పాటు చేయగా,బై0సా,చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.ఈ సి జి,పి ఎఫ్ టి, ఎక్స్రేరే సేవలను సైతం ఉచితంగా అందించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రాజారెడ్డి,శ్రవణ్ రెడ్డి,వివేక్ కర్మవీర్,రుపేశ్ హత్వర్ వున్నారు.




